(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.263. అధ్యాయః 263
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ బ్రాహ్మణమహిమానం పృష్టేన భీష్మేణ తంప్రతి స్వస్య కుష్ఠితేంద్రియాదిశక్తికతయా ముమూర్షానివేదనపూర్వకం కృష్ణాత్తదవగమనచోదనా॥ 1 ॥ తథా కృష్ణస్య శ్రీనారాయణాత్మకత్వనివేదనేన తన్మహిమానువర్ణనం॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

బ్రాహ్మణానర్చసే రాజన్సతతం సంశితవ్రతాన్।
కం తు ధర్మోదయం దృష్ట్వా తానర్చసి జనాధిప॥ 13-263-1(91922)
కాం వా బ్రాహ్మణపూజాయాం వ్యుష్టిం దృష్ట్వా మహావ్రత।
తానర్చసి మహాబాహో సర్వమేతద్వదస్వ మే॥ 13-263-2(91923)
భీష్మ ఉవాచ। 13-263-3x(7706)
ఏష తే కేశవః సర్వమాఖ్యాస్యతి మహామతిః।
వ్యుష్టిం బ్రాహ్మణపూజాయాం దృష్ట్వా వ్యుష్టిం మహావ్రత॥ 13-263-3(91924)
బలం శ్రోత్రే వాఙ్మనశ్చక్షుషీ చ
జ్ఞానం తథా నవిశుద్ధం మమాద్య।
దేహన్యాసో నాతిచిరాన్మతో మే
న చాతితూర్ణం సవితాఽద్య యాతి॥ 13-263-4(91925)
ఉక్తా ధర్మా యే పురాణే మహాంతో
రాజన్విప్రాణాం క్షత్రియాణాం విశాం చ।
యేయే శూద్రాణాం ధర్మముపాసతే తే
తానేవ కృష్ణదుపశిక్షస్వ పార్థః॥ 13-263-5(91926)
అహం హ్యేనం వేద్మి తత్త్వేన కృష్ణం
యోఽయం హి యచ్చాస్య బలం పురాణం।
అమేయాత్మా కేశవః కౌరవేంద్ర
సోయం ధర్మం వక్ష్యతి సర్వమేతత్॥ 13-263-6(91927)
కృష్ణః పృథ్వీమసృజత్స్వం దివం చ
కృష్ణస్యి దేహాన్మేదినీ సంబభూవ।
వరాహోఽయం భీమబలః పురాణః
స పర్వతాన్వ్యసృజద్వై దిశశ్చ॥ 13-263-7(91928)
అస్మాద్వాయుశ్చాంతరిక్షం దివం చ
దిశశ్చతస్రో విదిశశ్చతస్రః।
సృష్టిస్తథైవేయమనుప్రసూతా
స నిర్మమే విశ్వమిదం పురాణః॥ 13-263-8(91929)
అస్య నాభ్యాం పుష్కరం సంప్రసూతం
యత్రోత్పన్నః స్వయమేవామితౌజాః।
యేనాచ్ఛిన్నం తత్తమః పార్థ ఘోరం
యత్ర తిష్ఠంత్యర్ణవాస్తచ్ఛయానాః॥ 13-263-9(91930)
కృతే యుగే ధర్మ ఆసీత్సమగ్ర-
స్త్రేతాకాలే యజ్ఞమనుప్రపన్నః।
బలం త్వాసీద్ద్వాపరే పార్థ కృష్ణః
కలౌ త్వధర్మః క్షితిమేవాజగామ॥ 13-263-10(91931)
స ఏవ పూర్వం నిజఘాన దైత్యా-
న్స ఏవ దేవశ్చ బభూవ సంరాట్।
స భూతానాం భావనో భూతభవ్యః
స విశ్వస్యాస్య జగతశ్చాభిగోప్తాః॥ 13-263-11(91932)
యదా ధర్మో గ్లాతి వంశే సురాణాం
తదా కృష్ణో జాయతే మానుషేషు।
ధర్మే స్థిత్వా స తు వై భావితాత్మా
పరాంశ్చ లోకానపరాశ్చ పాతి॥ 13-263-12(91933)
త్యాజ్యాంస్త్యక్త్వా చాసురాణాం వధేన
కార్యాకార్యే కారణం చైవ పాతి।
కృతం కరిష్యత్క్రియతే చ దేవో
రాహుం సోమం విద్ధి చ శక్రమేనం॥ 13-263-13(91934)
స విశ్వకర్మా స హి విశ్వరూపః
స విశ్వబుగ్విశ్వసృగ్విశ్వజిచ్చ।
స శూలభృచ్ఛోణితభృత్కరాల-
స్తం కర్మభిర్విదితం వై స్తువంతి॥ 13-263-14(91935)
తం గంధర్వాణామప్సరసాం చ నిత్య-
ముపతిష్ఠంతే విబుధానాం శతాని।
తం రాక్షసాశ్చ పరిసంవదంతి
రాజన్యానాం స విజిగీషురేకః॥ 13-263-15(91936)
తమధ్వరే శంసితారః స్తువంతి
రథంతరే సామగాశ్చ స్తువంతి।
తం బ్రాహ్మణా బ్రహ్మమంత్రైః స్తువంతి
తస్మై హవిరధ్వర్యవః కల్పయంతి॥ 13-263-16(91937)
స పౌరాణీం బ్రహ్మగుహాం ప్రవిష్టో
మహీసత్రం భారతాగ్రే దదర్శ।
స చైవ గాముద్దధారాగ్ర్యకర్మా
విక్షోభ్య దైత్యానురగాందానవాంశ్చ॥ 13-263-17(91938)
తం ఘోషార్థే గీర్భిరింద్రాః స్తువంతి
స చాపీశో భారతైకః పశూనాం।
తస్య భక్షాన్వివిధాన్వేదయంతి
తమేవాజౌ వాహనం వేదయంతి॥ 13-263-18(91939)
తస్యాంతరిక్షం పృథివీ దివం చ
సర్వం వశే తిష్ఠతి శాశ్వతస్య।
స కుంభే రేతః ససృజే సురాణాం
యత్రోత్పన్నమృషిమాహుర్వసిష్ఠం॥ 13-263-19(91940)
స మాతరిశ్వా విభురశ్వవాజీ
స రశ్మివాన్సవితా చాదిదేవః।
తేనాసురా విజితాః సర్వ ఏవ
తద్విక్రాంతైర్విజితానీహ త్రీణి॥ 13-263-20(91941)
స దేవానాం మానుషాణాం పితౄణాం
తమేవాహుర్యజ్ఞవిదాం వితానం।
స ఏవ కాలం విభజన్నుదేతి
తస్యోత్తరం దక్షిణం చాయనే ద్వే॥ 13-263-21(91942)
తస్యైవోర్ధ్వం తిర్యగధశ్చరంతి
గభస్తయో మేదినీం భాసయంతః।
తం బ్రాహ్మణా వేదవిదో జుషంతి
తస్యాదిత్యో గాముపయుజ్య భాతి॥ 13-263-22(91943)
స మాసిమాస్యధ్వరకృద్విధత్తే
తమధ్వరే వేదవిదః పఠంతి।
స ఏవోక్తశ్చక్రమిదం త్రినాభి
సప్తాశ్వయుక్తం వహతే వై త్రిధామా॥ 13-263-23(91944)
`హిరణ్మయః సప్తగూఢః ససంవి-
చ్చతుర్బాహుః పన్నగః పద్మనాభః।'
మహాతేజాః సర్వగః సర్వసింహః
కృష్ణో లోకాంధారయతే యథైకః।
హంసం తమోఘ్నం చ తమేవ వీర
కృష్ణం సదా పార్థ కర్తారమేహి॥ 13-263-24(91945)
స ఏకదా కక్షగతో మహాత్మా
తుష్టో విభుః ఖాండవే ధూమకేతుః।
స రాక్షసానురగాంశ్చావజిత్య
సర్వత్రగః సర్వమగ్నౌ జుహోతి॥ 13-263-25(91946)
స ఏవ పార్థాయ శ్వేతమశ్వం ప్రాయచ్ఛ-
త్స ఏవాశ్వానథ సర్వాంశ్చకార।
సబంధురస్తస్య రథస్త్రిచక్ర-
స్త్రివృచ్ఛిరాశ్చతురశ్వస్త్రినాభిః॥ 13-263-26(91947)
స విహాయో వ్యదధాత్పంచనాభిః
స నిర్మమే గాం దివమంతరిక్షం।
సోఽరణ్యాని వ్యసృజత్పర్వతాంశ్చ
హృషీకేశోఽమితదీప్తాగ్నితేజాః॥ 13-263-27(91948)
అలంఘయద్వై సరితో జిఘాంస-
ఞ్శక్రం వజ్రం ప్రహరంతం నిరాస।
స మహేంద్రః స్తూయతే వై మహాధ్వరే
విప్రైరేకో ఋక్సహస్రైః పురాణైః॥ 13-263-28(91949)
దుర్వాసా వై తేన నాన్యేన శక్యో
గృహే రాజన్వాసయితుం మహౌజాః।
తమేవాహుర్ఋషిమేకం పురాణం
స విశ్వకృద్విదధాత్యాత్మభావాన్॥ 13-263-29(91950)
వేదాంశ్చ యో వేదయతేఽధిదేవో
విధీంశ్చ యశ్చాశ్రయతే పురాణాన్।
కామే వేదే లౌకికే యత్ఫలం చ
విష్వక్సేనః సర్వమేతత్ప్రతీహి॥ 13-263-30(91951)
జ్యోతీంషి శుక్లాని హి సర్వలోకే
త్రయో లోకా లోకపాలాస్త్రయశ్చ।
త్రయోఽగ్రయో వ్యాహృతయశ్చ తిస్రః
సర్వే దేవా దేవకీపుత్ర ఏవ॥ 13-263-31(91952)
స క్త్సరః స ఋతుః సోఽర్ధమాసః
సోఽహోరాత్రః స కలా వై స కాష్ఠాః।
మాత్రా ముహూర్తాశ్చ లవాః క్షణాశ్చ
విష్వక్సేనః సర్వమేతత్ప్రతీహి॥ 13-263-32(91953)
చంద్రాదిత్యౌ గ్రహనక్షత్రతారాః
సర్వాణి దర్శాన్యథ పౌర్ణమాసం।
చంద్రాదిత్యౌ గ్రహనక్షత్రతారాః
సర్వాణి దర్శాన్యథ పౌర్ణమాసం। 13-263-33(91954)
నక్షత్రయోగా ఋతవశ్చ పార్థ
విష్వక్సేనాత్సర్వమేతత్ప్రసూతం॥
రుద్రాదిత్యా వసవోఽథాశ్వినౌ చ
సాధ్యాశ్చ విశ్వే మరుతాం గణాశ్చ।
ప్రజాపతిర్దేవమాతాఽదితిశ్చ
సర్వ కృష్ణాదృషయశ్చైవ సప్త॥ 13-263-34(91955)
వాయుర్భూత్వా విక్షిపతే చ విశ్వ-
మగ్నిర్భూత్వా దహతే విశ్వరూపః।
ఆపో భూత్వా మజ్జయతే చ సర్వం
బ్రహ్మ భూత్వా సృజతే విశ్వసంఘాన్॥ 13-263-35(91956)
వేద్యం చ యద్వేదయతే చ వేద్యం
విధిశ్చ యశ్చ శ్రయతే విధేయం।
ధర్మే చ వేదే చ బలే చ సర్వం
చరాచరం కేశవం త్వం ప్రతీహి॥ 13-263-36(91957)
జ్యోతిర్భూతః పరమోసౌ పురస్తా-
త్ప్రకాశతే యత్ప్రభయా విశ్వరూపః।
అపః సృష్ట్వా సర్వభూతాత్మయోనిః
పురాఽకరోత్సర్వమేవాథ విశ్వం॥ 13-263-37(91958)
ఋతూనుత్పాతాన్వివిధాన్యద్భుతాని
మేఘాన్విద్యుత్సర్వమైరావతం చ।
సర్వం కృష్ణాత్స్థావరం జంగం చ
విశ్వాత్మానం విష్ణుమేనం ప్రతీహి॥ 13-263-38(91959)
విశ్వావాసం నిర్గుణం వాసుదేవం
సంకర్షణం జీవభూతం వదంతి।
తతః ప్రద్యుంనమనిరుద్ధం చతుర్థ-
మాజ్ఞాపయత్యాత్మయోనిర్మహాత్మా॥ 13-263-39(91960)
స పంచధా పంచగుణోపపన్నం
సంచోదయన్విశ్వమిదం సిసృక్షుః।
తతశ్చకారావనిమారుతౌ చ
ఖం జ్యోతిరంభశ్చి తథైవ పార్థ॥ 13-263-40(91961)
స స్థావరం జంగమం చైవమేత-
చ్చతుర్విధం లోకమిమం చ కృత్వా।
తతో భూమిం వ్యదధాత్పంచబీజాం
ద్యావాపృథివ్యగ్నిరథాంబువాయూ॥ 13-263-41(91962)
తేన విశ్వం కృతమేతద్ధి రాజ-
న్స జీవయత్యాత్మనైవాత్మయోనిః।
తతో దేవానసురాన్మానవాంశ్చ
లోకానృషీంశ్చాపి పితౄన్ప్రజాశ్చ।
సమాసేని వివిధాన్పాతి లోకా-
న్సర్వాన్సదా భూతపతిః సిసృక్షుః॥ 13-263-42(91963)
శుభాశుభం స్థావరం జంగమం చ
విష్వక్సేనాత్సర్వమేతత్ప్రతీహి।
యద్వర్తతే యచ్చ భవిష్యతీహ
సర్వం హ్యేతత్కేశవం త్వం ప్రతీహి॥ 13-263-43(91964)
మృత్యుశ్చైవ ప్రాణినామంతకాలే
సాక్షాత్కృష్ణః కేశవో దేహభాజాం।
భూతం చ యచ్చేహ న విద్మ కించి-
ద్విష్వక్సేనాత్సర్వమేతత్ప్రతీహి॥ 13-263-44(91965)
యత్ప్రశస్తం చ లోకేషు పుణ్యం యచ్చ శుభాశుభం।
తత్సర్వం కేశవోఽచింత్యో విపరీతమతః పరం॥ 13-263-45(91966)
ఏతాదృశః కేశవోఽతశ్చ భూయో
నారాయణః పరమశ్చావ్యయశ్చ।
మధ్యాద్యంతస్య జగతస్తస్తుషశ్చ
బుభూషతాం ప్రభవశ్చావ్యయశ్చ॥ ॥ 13-263-46(91967)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్రిషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః॥ 263 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-263-2 వ్యుష్టిం ఫలం॥ 7-263-3 దృష్టవ్యుష్టిరితి ఝ.పాఠః॥ 7-263-4 న చేతి దుఃఖితస్య దినం మహద్భవతీత్యర్థః॥ 7-263-10 కలౌ త్వధర్మ ఏవ బలవానితి భావః॥ 7-263-12 గ్లాతి గ్లాయతి॥ 7-263-13 ఏనం రాహుం సోమం శక్రం చ విద్ధి॥ 7-263-14 శోణితభృచ్ఛరీరి॥ 7-263-17 మహీసత్రం పృథివ్యాశ్ఛాదనం మజ్జనమితి యావత్॥ 7-263-18 ఘోషార్థే గోవర్ద్ధనోద్ధరణకాలే। పశూనాం గవాం జీవానాం చ। వాహనం జయప్రాపకం॥ 7-263-19 సురాణాం మిత్రావరుణయో రేతః కుంభే ససృజే॥ 7-263-20 విక్రాంతైః పాదవిక్షేపైః। త్రీణి భువనాని॥ 7-263-21 దేవానాం ఆత్మేతి శేషః। తమేవాహుర్యజ్ఞవిదః పురాణమితి క.థ.పాఠః॥ 7-263-22 జుషంతి సేవంతే॥ 7-263-23 విధత్తేఽధ్వరమిత్యర్థాత్। త్రినాభి శీతోష్ణవృష్టికాలగర్భం। చక్రం సంవత్సరం। త్రిధామేతి వర్షవాతోష్ణప్రకారం॥ 7-263-24 హంసం సూర్యం। ప్రాశ్నన్ననశ్నంశ్చ స ఏవ ధీరః కృష్ణం సదా పార్థేతి క.థ.పాఠః॥ 7-263-26 త్రిబంధురస్తాస్యేతి క.ధ.పాఠః॥ 7-263-27 పంచనాభిః పంచభూతానాం నాభిరాశ్రయ ఇత్యర్థః॥ 7-263-28 నిరాస పరాభూతవాన్॥ 7-263-30 విధినగ్నిహోత్రాదీన్॥ 7-263-36 వేద్యం వేదప్రతిద్యం। వేద్యం జ్ఞేయం॥ 7-263-38 నక్షత్రమాసాన్వివిధం కార్యజాతం విద్యుత్సంఘైరాపతంతశ్చ మేఘాః। సర్వం కృష్ణాదితి క.థ.పాఠః॥ 7-263-40 పంచధా పంచప్రకారం దేవాసురమనుష్యశ్వాపదతిర్యగ్రూపేణ విశ్వం సిసృక్షురాజ్ఞాపయతీతి పూర్వేణాన్వయః। పంచజనోపపన్నమితి ఝ.పాఠః॥ 7-263-41 చతుర్విధం జరాయుజాది। పంచబీజాం చతుర్విధభూతగ్రామః కర్మ చ తేషాం బీజభూతాం॥ 7-263-45 అతః కేశవాత్ యత్పరం కల్ప్యతే తద్విపరీతం। అసన్మార్గ ఇత్యర్థః॥ 7-263-46 తాదృశః కేశవో దేవో భూయో నారాయణః పరః। ఆదిరంతశ్చ మధ్యం చ దేశతః కాలతే హరిః। జగతాం తస్థుషాం చైవ భూతానాం ప్రభవాప్యయ ఇతి క.థ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.